నర్సీపట్నం: పైపులైన్ కు మరమత్తులు

66చూసినవారు
నర్సీపట్నం రెవెన్యూ కార్యాలయం వద్ద పైపులైన్ మరమ్మతు పనులను బుధవారం చేపట్టారు. ప్రధాన పైపులైన్ మరమతులకు గురైంది. దీంతో కొంతకాలంగా సమీప ప్రాంతం కాలనీ ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ సురేంద్ర దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్