విశాఖ: ఫుట్‌బాల్‌ జట్టుకు ఏఎంసీ విద్యార్థి

81చూసినవారు
విశాఖ: ఫుట్‌బాల్‌ జట్టుకు ఏఎంసీ విద్యార్థి
విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ 2019 బ్యాచ్ (హౌస్ సర్జన్) విద్యార్థి జె. వి. రామంజనేయులు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ జట్టులో ఎంపికయ్యారు. 2024 డిసెంబర్ 21 నుంచి 28 వరకు కేరళలోని కాళికట్ విశ్వవిద్యాలయంలో జరగనున్న దక్షిణ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నారని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్ జి. బుచ్చిరాజు సోమవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్