ఏలూరులో డిమాండ్స్ డే నిరసన కార్యక్రమం

72చూసినవారు
ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ. దేశంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై న్యూయార్క్ కోర్టులో 2,100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్