ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా అలీ, ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవి కుమార్, ఆర్థిక కార్యదర్శి రంగామోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.