![](https://media.getlokalapp.com/cache/27/de/27de2ea1a4f535d361ccc91c8613471c.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
చిట్టవరంలో వంగవీటి మోహన రంగా 77 వ జయంతి వేడుకలు
నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, వంగవీటి రాధా సతీమని పుష్ప శ్రీవల్లి లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పేదలకు నిత్యావసరాల సరకులు పంపిణీ చేశారు.