నిజాంసాగర్: కళ్యాణలక్ష్మి చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లూర్ గ్రామానికి చెందిన సావిత్రికి సోమవారం కల్యాణలక్ష్మి చెక్కును అందజేసిన నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మరియు నిజాంసాగర్ మండల తహశీల్దార్ బిక్షపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పండరి, గుడిమి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.