Top 10 viral news 🔥
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఎప్పటి నుండి అంటే!
తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకు తింటున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ అని మనకు తెలిసిందే.