తెలంగాణలో IAS, IFS అధికారుల బదిలీ (2/2)
👉🏻పంచాయతీ రాజ్ డైరెక్టర్ - శ్రీజన 👉🏻ఆయుష్ డైరెక్టర్ - చిట్టెం లక్ష్మి 👉🏻ఆరోగ్యశ్రీ సీఈవో - శివశంకర్ 👉🏻ఇంటర్మీడియట్ డైరెక్టర్ - కృష్ణ ఆదిత్య 👉🏻లేబర్ కమిషనర్ - సంజయ్ కుమార్ 👉🏻జీఏడీ సెక్రటరీ - గౌరవ్ ఉప్పల్ 👉🏻ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ - హరికిరణ్