

నల్గొండ: దళిత బీసీ వర్గాల పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ అన్నారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రుల చిత్రపటాల పాలాభిషేకం నిర్వహించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ 42 శాతం ఎస్సీ బిల్లులను ఆమోదించడం హర్షించే దగ్గ విషయమని ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపారు.