Oct 30, 2024, 14:10 ISTఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్Oct 30, 2024, 14:10 ISTగవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 22, 2024, 11:11 IST/TG: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)Nov 22, 2024, 11:11 ISTమెదక్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లికొట్యాల్ వద్ద లారీ, బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వంశీ (25), నవీన్ (23) మృతి చెందగా.. నవీన్ సోదరి భాగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతులు శంకరంపేట మండలం శాలిపేట గ్రామస్థులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.