Nov 25, 2024, 17:11 IST/ఖానాపూర్
ఖానాపూర్
ఉట్నూర్: చికిత్స పొందుతూ విద్యుత్ కార్మికుడి మృతి
Nov 25, 2024, 17:11 IST
ఉట్నూర్ మండలంలోని శ్యామానాయక్ తాండకు చెందిన జాదవ్ భిక్కు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. దీనితో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఉట్నూర్ లోని సబ్స్టేషన్ లో కార్మికుడిగా పనిచేస్తున్న భిక్కు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వీటికి ఆర్థిక సమస్యలు తోడవ్వడంతో సూసైడ్ కు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆదిలాబాద్ లో మృతి చెందాడు.