ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం సవాల్ విసిరారు. ఖాళీ చేసిన ఇళ్లలో మూడు నెలలు ఉంటే, ఆ అద్దెను కూడా నేనే కడతాను అన్నారు. మూసీ ప్రక్షాల ఆపేస్తే, టెండర్ అగ్రిమెంట్ కి నష్టం జరిగితే తన సొంత ఆస్థి అమ్మి కడతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.