పరకాల: రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకుల విమర్శలు
రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వారు చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సంగెం మండల కేంద్రంలోని గౌడ కమ్యూనిటీ హాల్ లో మాట్లాడుతూ.. రైతులను ఒప్పించి మామునూర్ ఎయిర్ పోర్ట్ కు క్లియరెన్స్ లకు కృషి చేసనన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే టెక్స్టైల్ పార్కును సందర్శించి ప్రత్యేక శ్రద్ధ పెట్టనన్నారు.