పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సేవలు

గతంలో ఆరోగ్య శ్రీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందించిన ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొదలు పెట్టాలని ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు పట్టుబట్టాయి. నేటి నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులు తీసుకునేది లేదని ఆశా ప్రతినిధులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్