ధర్మవరం: బాల్యం భగవంతుడు ఇచ్చిన వరం
ధర్మవరం బాల్యం భగవంతుడు ఇచ్చిన వరము అని, విద్యార్థులందరూ కూడా ప్రాథమిక దశలోనే మంచి మార్గంలో నడుస్తూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకోవాలని కరెస్పాండెంట్ నిర్మలా జయచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ జరుపుకున్నారు.