మైలవరం: బోటు షికారును ప్రారంభించిన భూపేశ్
మైలవరం మండలంలోని త్రిమూర్తుల దేవాలయం దగ్గర శుక్రవారం బోటింగ్ కు టీడీపీ ఇన్ చార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. అనంతరం ఆయన పర్యటక కేంద్రమైన గండికోట మైలవరం జలాశయం లోయ అందాలను, ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే పర్యటకులకు వీలుగా బోటు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పర్యటకులు సద్వినియోగ పరచుకోవాలన్నారు.