May 13, 2024, 12:05 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం లో మూడోవంతు పోలింగ్
May 13, 2024, 12:05 IST
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో మూడవ వంతు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. సోమవారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్ లో నియోజకవర్గ పరిధిలో మూడవ వంతు పోలింగ్ నమోదయింది. ఉదయం పూట కాస్త చల్లగా ఉండటంతో ఓటర్లు బార్లు నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సా. 6 గం. ల వరకు సమయం ఉండడంతో 75% ఓట్లు పోలైనట్టు అధికారుల సమాచారం. జూన్ 4వ తేదీ వరకు ఫలితాలకై వేచి ఉండాలి.