రాజానగరం: సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల

54చూసినవారు
రాజానగరం: సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల
ప్రాజెక్ట్ పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణాలను వీక్షించారని, నియోజకవర్గంలో పలు అంశాలపై చర్చించారని బత్తుల తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ కూటమి నాయకులూ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్