అడ్డతీగల: జీపీడీపీ 2025-26 పై శిక్షణ కార్యక్రమం

82చూసినవారు
అడ్డతీగల: జీపీడీపీ 2025-26 పై శిక్షణ కార్యక్రమం
అడ్డతీగల మండలంలో సోమవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) 2025-26 పై సర్పంచ్లు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు ఎంపీడీవో దాసి చిన్న అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గ్రామాల మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికా రూపకల్పనపై దిశానిర్దేశం చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్