హత్య కేసును చేదించిన పోలీసులు
అక్రమ వ్యభిచారం బయట పడుతుందని భయంతో ముద్రగడ ఈశ్వరదుర్గ ప్రసాద్ ను హత్యా చేయడం జరిగిందని త్రీ టాన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. శనివారం కాకినాడ థియేటర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ తెలిపారు. ఈశ్వర దుర్గాప్రసాద్, కత్తుల దుర్గ తో గత నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిపారు. దుర్గా ఈశ్వర్ ప్రసాద్ మధ్య గొడవ జరగడంతో కలిపి నలుగురు హత్యా చేయడం జరిగిందన్నారు.