రేపల్లె: నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
నాగుల చవితి సందర్భంగా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలోని నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. నాగదేవతల చల్లని చూపు ఆశీస్సులు ఆశీర్వాదం ఎల్లవేళలా అందరి మీద ఉండాలన్నారు.