ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం
తుని పట్టణంలో శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా కనిపిస్తున్నాయి. ఉదయాన్నే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఆపై భారీ వర్షం కురవడంతో నిత్య కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.