కృష్ణానదిని పరిశీలించిన వాటర్ స్పోర్ట్స్ అధికారులు
వచ్చే ఏడాది సంక్రాంతికి నిర్వహించే సాంప్రదాయ పడవల పోటీల నిర్వాహణకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆహ్వానం మేరకు బుధవారం నాగాయలంకలోని కృష్ణానదీ ప్రాంతాన్ని వాటర్ స్పోర్ట్స్ అధికారులు బుధవారం పరిశీలించారు. నాగాయలంకలో సాంప్రదాయ పడవ, డ్రాగన్ బోటు పోటీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నదని శాసన సభ్యులకు చెప్పినట్లు వాటర్ స్పోర్ట్స్ అధికారులు తెలిపారు. శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.