విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఆధ్వర్యంలో మంగళవారం తిరువూరు లో ఎ. కొండు మండలం ఎమ్. ఆర్. వో కార్యాలయంలో డిప్యూటీ తాహశీల్దార్ కు ఎ. కొండూరు మండలంలో 7 గ్రామాలకు అవసరమైన సన్మాన వాటిక ఏర్పాటు గురించి 22 గ్రామాల్లో కోతుల బెడద తొలగించాలని వినతపత్రాలు అందజేశారు.