బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జగన్ కి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు ఉంది. దీంతో పార్టీ తరుపున 2 లక్షల రూపాయల చెక్కును మృతుడి కుంటుంబ సభ్యులకు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ శుక్రవారం అందజేశారు.