ట్రైనీ ఐపీఎస్ గా నందిపల్లె గ్రామం యువతి మనీషా రెడ్డి
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్ లను కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు ట్రైని ఐపీఎస్ లను కేంద్రం కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన మనిషా రెడ్డి వంగల ఐపీఎస్ ఏపీకి బుధవారం కేటాయించారు. తన స్వరాష్టానికి ట్రైనీ ఐపీఎస్ గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.