గుంతకల్లు రైల్వే సీఐ నగేశ్ బాబుకు అవార్డు అందజేసిన డీజీపీ
గుంతకల్లు రైల్వే సీఐగా విధులు నిర్వహిస్తున్న నగేశ్ బాబుకు డీజీపీ. ద్వారకా తిరుమలరావు శనివారం అవార్డు అందజేశారు. ఇటీవల కాలంలో రైలులో ప్రయాణిస్తున్న 52 ఏళ్ల మహిళ మేడలోని బంగారం గోలసు లాక్కొని ఆమెను కిందకు తోసివేసిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి సోత్తును రీకవరీ చేసినందుకు అవార్డు అందుకున్నారు.