కురుపాం: జిల్లాలో పర్యటించిన పిసిసిఎఫ్

84చూసినవారు
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ చిరంజీవి చౌదరి సోమవారం మన్యం జిల్లాలో అటవీ సంరక్షణాధికారితో కలిసి పర్యటించారు. జియ్యమ్మవలస మండలం పెదకుదుమలో ఏనుగుల పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌తో కలిసి చిరంజీవి చౌదరి పరిశీలించారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీసీసీఎఫ్ తెలిపారు. జిల్లాలో ఏనుగుల పరిస్థితిని కలెక్టర్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్