ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ
ఎచ్చెర్ల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ సోమవారం విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శాంతి భద్రతలు తలెత్తుకుండా చూడాలని అన్నారు. జాతీయ రహదారి ఉన్నందున భద్రతా పటిష్టం చేసి ప్రమాదాలు సంప్రదించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.