ఏలూరు: ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా నిరసనలు

71చూసినవారు
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం నూతన జిల్లా కార్యదర్శి ఎ. రవి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరు నగరంలోని స్థానిక పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్