ఆధార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు లక్షల్లో జీతం!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది అభ్యర్థులు uidai.gov.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అధికారులకు 7వ పే కమిషన్ ప్రకారం కింది పే స్కేల్ ఇస్తారు. డిప్యూటీ డైరెక్టర్: పే మ్యాట్రిక్స్ లెవల్-11 కింద నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 సీనియర్ అకౌంట్ ఆఫీసర్‌కి నెలకు రూ.56,100 నుంచి 1,77,500 ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 20, 2025.