మరోసారి రోజాని రెచ్చగొట్టిన ఆనం వెంకటరమణారెడ్డి
టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి మాజీ మంత్రి రోజాని టార్గెట్ చేశారు. లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు అని నీకు ఎలా తెలుసు అని రోజాని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ఎక్కడ ఉంటాడో మాకు తెలుసా..? నీకు తెలుసా..? అని కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఇటలీకి పోయావ్.. మాకు తెలియలేదా.. నీ ఫొటో పెట్టింది నేను కదా అని కౌంటర్ ఇచ్చారు.