హైదరాబాద్: బీడీ పరిశ్రమపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరి మారాలి
హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో గురువారం భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ సంఘటన కార్యదర్శి బి సురేంద్రన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేకపోతున్నందున ప్రభుత్వాల వైఖరి మారాలన్నారు. పరిశ్రమలో ఉన్న ప్రతి కార్మికునికి పీఎఫ్, ఈఎస్ఐ మరియు ప్రతి బీడి కంపెనీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ధో నెంబర్ కంపెనీల వల్ల ప్రభుత్వం అత్యధికంగా జీఎస్టీ నష్టపోతుందన్నారు.