జగిత్యాల
మెట్ పల్లి: దుర్గాదేవి ఆహ్వాన పత్రిక అందించిన వీడీసీ కమిటీ
శనివారం మెట్ పల్లిలో సుజిత్ రావు నివాసంలో మొగిలిపేట దుర్గాదేవి సేవ కమిటీ సభ్యులు టీపీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావుకి ఆహ్వాన పత్రిక అందజేశారు. వారితో పాటు వీడీసీ చైర్మన్ మెహబూబ్ ఖాన్, మిట్టపెల్లి మహేష్, గొల్లవత్తిని విజయ్, గోల్కొండ ప్రవీణ్, సాన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.