కోరుట్ల
కోరుట్ల: యూట్యూబ్ న్యూస్ ఛానల్ జిల్లా అధ్యక్షునిగా రామగిరి కార్తీక్
మెట్ పల్లి పట్టణానికి చెందిన కార్తీక్ న్యూస్ ఛానల్ సీఈఓ రామగిరి కార్తీక్ నీ తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ అధికారికంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా శనివారం నియమించారు. ఈ ఎన్నికలో యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టైగర్ అలీ పాల్గొన్నారు.