కరకగూడెం మండలంలో అక్రమంగా విద్యుత్
విద్యుత్ మీటర్లు లేని వాళ్ల కోసం (బిపిఎల్) బిలో పవర్టి లైన్ "దారిద్రా రేఖకు దిగువన" ఉన్న విద్యుత్ వినియోగదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం 938 రూపాయలకే విద్యుత్ మీటర్ కట్టుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మద్దెలగూడెం గ్రామంలో కొందరు అక్రమంగా విద్యుత్ ను అక్రమంగా వాడుతున్నారు. గృహాలకు మీటర్లు లేకుండా కరెంటు స్తంభాలకు వైర్లు తగిలించి వాడుతున్నారని స్థానికులు గురువారం వాపోతున్నారు.