ఇల్లందు: చికిత్స పొందుతూ మృతి
ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఈసం రమేష్ (28) ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతు మృతి బుధవారం మృతి చెందేడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ మద్యానికి బానిసై మంగళవారం గడ్డి మందు తాగాడు ఆత్మహత్యకు పాల్పడాడు దీంతో కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్లో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.