Oct 30, 2024, 14:10 ISTఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్Oct 30, 2024, 14:10 ISTగవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణయూట్యూబ్ నుంచి ఓ వీడియోను తొలగించనందుకు సుందర్ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసు Dec 02, 2024, 12:12 IST
Dec 02, 2024, 12:12 IST/కాగజ్‌నగర్: బైకును ఢీకొన్న వ్యాన్.. యువకుడు దుర్మరణంDec 02, 2024, 12:12 ISTకాగజ్‌నగర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ ఎదురుగా సోమవారం ఐచర్ వ్యాన్, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు స్థానిక ఓల్డ్ కాలనీ ఫోటోగ్రాఫర్ జీవన్ గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణయూట్యూబ్ నుంచి ఓ వీడియోను తొలగించనందుకు సుందర్ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసు Dec 02, 2024, 12:12 IST
Top 10 viral news 🔥తెలంగాణయువతి పర్సు లాక్కుని, కింద పడేసి ఈడ్చుకెళ్లారు (వీడియో) Dec 02, 2024, 11:12 IST