ప్రభుత్వ భూమికి ఫ్లెక్సీ ఏర్పాటు
మొహమ్మద్ నగర్ మండలంలోని హెడ్ లుస్ జెన్కో భూమిని కొందరు కబ్జా చేశారు. ఈ విషయం కలెక్టర్ కు తెలపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఈ భూమి ప్రభుత్వ భూమి అని తాసిల్దార్ సవాసింగ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 71వ సర్వే నంబర్ భూమి ప్రభుత్వ భూమి అని తాసిల్దార్ తెలపడం జరిగింది.