పరిగి: నకిలీ క్లినిక్స్ పై అధికారుల తనిఖీలు
వికారాబాద్, పరిగి లో అధికారులు శనివారం నకిలీ క్లినిక్ల పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నగరం లోని 6 నకిలీ క్లినిక్ లను అధికారులు సీజ్ చేసారు. వీటిలో రాఘవేంద్ర, హనుమాన్, గ్లోబల్, గఫర్, పల్లవి క్లినిక్ లు ఉన్నాయి.విద్యార్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఆరుగురు డాక్టర్ల పై కేసు నమోదు చేస్తామని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అన్నారు.