వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ
విజయవాడ 30వ డివిజన్ పరిధిలో 2 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 1500 విలువచేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారని కుప్పం ప్రజలు భరోసాగా నిలిచారని ఎమ్మెల్యే బోండా మామహేశ్వర రావు శనివారం అన్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయంగా బకెట్ 1, మగ్ 1, ప్లేట్లు 2, గ్లాసులు 2, దుప్పట్లు 2, టవల్స్ 2, నైటీ 1, లుంగీ 1, బ్రష్ 2, సోప్స్ 2, సర్ఫెక్స్ ఎల్ 2, పేస్ట్ 1 ఇచ్చామని తెలిపారు.