Jan 30, 2025, 13:01 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: మృతదేహం వ్యక్తి వివరాలు లభ్యం
Jan 30, 2025, 13:01 IST
వేములవాడలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి సిద్దిపేట పట్టణంలోని రాంనగర్ కు చెందిన సారుగు రఘు(32) వంట మాస్టర్ గా పని చేసుకుంటూ జీవిస్తాడు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం తన భార్య అమూల్యతో వ్యక్తి గత గొడవల కారణంగా తన భార్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పిల్లలతో అక్కడే ఉంటుంది. మృతిని భార్య అమూల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వీరప్రసాద్ తెలిపారు.