
రాజమండ్రి: జీఆర్పీ స్టేషన్లో ఏడు మొబైల్ ఫోన్ లు అందజేత
రైళ్లు, రైల్వేస్టేషన్లలో దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా గుర్తించి వాటిని స్వాధీన పరుచుకునిరూ. 1, 80, 000 విలువైన ఏడు మొబైల్ ఫోన్లను భాదితులకు అందజేసినట్లు రాజమండ్రి జీఆర్పీఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. భాదితులకు మంగళవారం రాజమండ్రి జీఆర్పీ స్టేషన్ ఆవరణలో మొబైల్ ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. పోలీసులకు ధన్యావాదాలు తెలిపారు.