డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ లో కౌన్సిలర్ జాకిర్ మిషన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లారు. కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చెరవారిలో మాట్లాడి సమస్య పరిష్కరించారు.