యర్రగొండపాలెం: ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రగొండపాలెంలోని జర్నలిస్టులు స్థానిక ఏరియా వైద్యశాలలోని గర్భిణీలు, బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. డాక్టర్ కృష్ణా రెడ్డి, డాక్టర్ అనిల్ తో పాటు జర్నలిస్టులు నూరుద్దీన్, బాషా, శంకర్, కోటి, బాల సుబ్రహ్మణ్యం, ఏసోబు, బిట్టు, నాగేశ్వర గౌడ్ పాల్గొన్నారు.