అరుంధతి పాలెంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ అరుంధతి పాలెంలో టిడిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నానని, తనకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అరుంధతి పాలెం వాసులు కోటంరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.