వైసీపీ ఎన్నికల ప్రచార పాటపై హైపర్ ఆది పంచ్
వైసీపీ ఎన్నికల ప్రచార పాటపై తనదైన శైలిలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది పంచ్‌లు వేశారు. పాలకొండలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని గురువారం ప్రసంగించారు. ఇచ్చిన మాట. తప్పితే ఓటు వెయొద్దు అని సీఎం జగన్ చెప్పాడు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై సీఎం జగన్ మాట తప్పాడని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకుల అఫిడవిట్లు పరిశీలిస్తే వారి ఆస్తి పెరిగిందని చెప్పుకొచ్చారు.