తిరుమల: శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 51లక్షలు విరాళం
గుంటూరుకు చెందిన భాష్యం డెవెలపర్స్ సంస్థ డైరెక్టర్ డి. కస్తూరి ఆదివారం శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 51 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత అదనపు ఈవో సి. హెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలో అందజేశారు.