హిందూధర్మాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే బోనెల
హిందూధర్మాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గత ప్రభుత్వహయాంలో జరిగిన తప్పులు మన్నించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చితదీక్షకు మద్దతుగా జన సేన నాయకులు పార్వతీపురంలోని ప్రధాన రహదారి నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.