కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే తోట
మద్నూర్ మండలంలోని కొడిచర్ల గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు శనివారం ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.